- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుస్తక పఠనంలో సోనమ్ & ఫ్యామిలీ
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా ఆతృతగా ఉన్నట్లు తెలిపింది. కానీ కరోనా కారణంగా ఇంకా సమయం పడుతుందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. లాక్‌డౌన్‌లో భర్త ఆనంద్ ఆహుజాతో కొన్ని రోజులు స్పెండ్ చేసిన సోనమ్.. ఆ తర్వాత పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం పుట్టింటికి చేరిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CCiIRDAltzC/?igshid=w8qoy9vrinep
లాక్‌డౌన్‌లో దొరికిన సమయాన్ని కపూర్, ఆహుజా ఫ్యామిలీ ఎలా ఉపయోగించుకుంటుందో తెలుపుతూ.. పుస్తకాలు చదువుతున్న ఫొటోలు షేర్ చేసింది. అందరూ కరోనా గురించి భయపడుతున్న వేళ.. మా ఫ్యామిలీ మాత్రం పుస్తకాలు చదవడంలో మునిగిపోయిందని తెలిపింది. తను టెర్రీ ఓబ్రేయిన్ రాసిన 50 గ్రేటెస్ట్ కథలను చదివానని తెలిపిన సోనమ్.. తండ్రి అనిల్ కపూర్ రాకేష్ మారియా రాసిన ‘లెట్ మి సే ఇట్ నౌ’ చదువుతున్నట్లు చెప్పింది. ఆనంద్.. దేవదత్ పట్నాయక్ ‘మై గీతా’ చదవడంలో ఇంట్రెస్ట్ చూపుతుండగా.. రియా కపూర్ ‘ఏ గర్ల్ అండ్ హర్ బుక్’ ఇప్పుడే స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది.