- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తల్లిని చంపిన కసాయి.. వెళ్లేందుకు జంకుతున్న పోలీసులు
by Anukaran |

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలోని మాచర్లలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న తల్లినే కసాయి కొడుకు దారుణంగా హతమార్చాడు. మాచర్లలోని 5వ వార్డులో నివాసం ఉంటోన్న గండ్రకోట లీలావతి (76)ని… ఆమె కొడుకు రామకృష్ణ, అర్థరాత్రి గొంతు కోసి చంపేశాడు. దీనిపై సమాచారం అందడంతో..కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఘటన జరిగిన ఇంటి చుట్టూ పాజిటివ్ కేసులు ఉండటంతో అక్కడకు వెళ్ళేందుకు పోలీసులు జంకుతున్నారు.
Next Story