కన్నతల్లిని హతమార్చిన కొడుకు

by Sumithra |   ( Updated:2021-01-09 05:05:53.0  )
కన్నతల్లిని హతమార్చిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకు తల్లిని దారుణంగా హతమార్చాడు.ఈ ఘటన ఎస్ ఆర్ నగర్ పోలీస్‌‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.అనంతరం మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story