రాజేంద్ర నగర్ లో కిడ్నాప్ కలకలం

by Anukaran |   ( Updated:2020-09-21 08:40:48.0  )
రాజేంద్ర నగర్ లో కిడ్నాప్ కలకలం
X

దిశ వెబ్ డెస్క్:
రాజేంద్రనగర్ లో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పీఆండ్ టీ కాలనీలో తండ్రీ కొడుకులను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులను వారి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కాగా తమను బెదిరించి వారిద్దరిని దుండగులు తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story