- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
2 ఎకరాల కోసం.. సోము వీర్రాజు ట్వీట్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరోసారి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం అక్కడ రెండకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి అందులో కోరారు. ఈ తరహాలో కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే యోగికి ఓ లేఖ రాశారని ఆయన అందులో గుర్తుచేశారు. ఈయన ట్వీట్ పై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Next Story