- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘బాధ్యతగా వ్యవహరించాలి’
by vinod kumar |
X
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నారాయణపేట సీఐ చంద్రమోహన్ రావు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగానే కాకుండా సామాజిక స్పృహతోనూ ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని హర్షించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట ప్రధాన చౌరస్తాలో వెహికల్ స్ప్రే ద్వారా సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయించారు. దీనికి సంబంధించిన పనులను సీఐ దగ్గరుండి పర్యవేక్షించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎదో ఒక రూపంలో తమ వంతు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags: sodium hypo clorite, spray, corona, virus, narayanapeta, CI chandra mohan, fertilizer association
Advertisement
Next Story