- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ పని చేస్తుండగా పురుషాంగాన్ని కొరికేసిన పాము..

దిశ, వెబ్‌డెస్క్ : ఒక్కోసారి బాత్ రూమ్‌లో సడన్‌గా ఏదైనా పురుగు, పాము కనిపిస్తేనే సడన్‌గా ఉలిక్కిపడతాం. అలాంటిది ఏకంగా కొండ చిలువే కనిపిస్తే ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతుంది కదా. కనిపించడమే కాకుండా ఏకంగా పురుషాంగాన్ని కొరికేస్తే.. ఊహాకే భయంకరంగా ఉంటుంది కదా.? కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి ఇదే అనుభవం ఎదురైంది.
వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని గ్రాజ్నగరంలో ఓ వ్యక్తి ఉదయం.. తన ఇంట్లోని బాత్రూంకు వెళ్లాడు. టాయిలెట్ సీట్ మీద కూర్చున్న కాసేపటికే.. అతని పురుషాంగాన్ని ఏదో కరిచినట్టు అనిపించి ఒక్కసారిగా కిందకు తొంగిచూశాడు. సడన్‌గా భారీ కొండచిలువను చూసి షాక్‌కు గురయ్యాడు. అయితే, కొండ చిలువకు విషం లేకపోవడంతో ఆయనకు స్వల్ప గాయలయ్యాయి. అయితే, ఇక్కడే మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఆ కొండచిలువు ఆ వ్యక్తి పక్కింటి వారిదని అతడికి తెలియడంతో.. సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో పక్కింటి వ్యక్తి దగ్గర మొత్తం 11 పాములు ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.