- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యానిమేషన్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సి‘తార’
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు తండ్రికి తగిన తనయ అనిపించుకుంది. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తండ్రి అడుగుజాడల్లోనే తను కూడా అంబాసిడర్‌గా మారిపోయింది. ‘ఫంటాస్టిక్ తార’ టైటిల్‌తో వస్తున్న 3డీ యానిమేషన్ వెబ్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగనుంది.
బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయగా..ఫస్ట్ సీజన్ ఏప్రిల్‌లో విడుదల కాబోతుందని తెలిపారు నిర్మాతలు. ఫంటాస్టిక్ తారకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంపై ఆనందంగా ఉందన్న సితార.. స్నేహితురాలు తార తనతో పాటే ఎదుగుతుండటం సంతోషాన్నిచ్చే విషయమని తెలిపింది.
Next Story