- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్లలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఉపాధ్యాయుడిలో లక్షణాలు
by Sridhar Babu |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఓ వైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్ వైరస్‌లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని కర్నూలు జిల్లాలో బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా.. సిరిసిల్ల జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని చందుర్తి మండలం మల్యాలలో ఉపాధ్యాయుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. కాగా, ఇటీవలే కరోనా బారినుండి కోలుకున్న ఉపాధ్యాయుడిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. రెండ్రోజులుగా మొఖం, మెడలు ఉబ్బడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
Advertisement
Next Story