నేడు కూడా వాళ్లు సమ్మె చేస్తున్రు

by Shyam |
నేడు కూడా వాళ్లు సమ్మె చేస్తున్రు
X

దిశ, వెబ్ డెస్క్: సింగరేణి వ్యాప్తంగా రెండో రోజు కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కేంద్ర ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జాతీయ సంఘాలు మూడురోజుల సమ్మెకు పిలుపునిచ్చినా సింగరేణి అధికార గుర్తింపు సంఘం మాత్రం నిన్న ఒక్కరోజే సమ్మె చేసి నేడు విధులకు హాజరవుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story