సిద్దిపేట మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

by Shyam |   ( Updated:2021-04-15 01:57:29.0  )
సిద్దిపేట మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
X

దిశ సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికలకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మిజమిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి కలిసి డ్రా పద్ధతిన వార్డ్స్ రిజర్వేషన్ ప్రక్రియ ను ప్రకటించారు. ఒక వార్డ్ను ఎస్టీ కేటాయించగా , మూడు వార్డ్ లు ఎస్సీ కి కేటాయించారు. 17వార్డ్ లు బీసీకి, 22వార్డ్ లు జనరల్ స్థానాలకు కేటాయించారు. ఎస్సీ కి కేటాయించిన మూడు స్థానాల్లో ఒకటి మహిళకు, రెండు జనరల్ గా కేటాయించారు. బీసీ రిజర్వేషన్ లో8 మహిళ వార్డ్ లు,9 బీసీ జనరల్ గా కేటాయించారు. 22వార్డులకు జనరల్ స్థానాలు కేటాయించాగా అందులో 10వార్డ్ లు జనరల్, 12మహిళ జనరల్ కు కేటాయించారు.

26వార్డ్ -ఎస్ టి జనరల్

ఎస్సి రిజర్వేషన్
37వార్డ్ ఎస్సీ ఉమెన్
02వార్డ్ ఎస్సీ జనరల్
19వార్డ్ ఎస్సీ జనరల్
బిసి రిజర్వేషన్
32 వార్డ్ బిసి మహిళ
30వార్డ్ బిసి మహిళ
43వార్డ్ బిసి మహిళ
10వార్డ్ బిసి మహిళ
11వార్డ్ బిసి మహిళ
33వార్డ్ బిసి మహిళ
12వార్డ్ బిసి మహిళ
18వార్డ్ బిసి మహిళ
జనరల్ రిజర్వేషన్
3వార్డ్ జనరల్ మహిళ
4వార్డ్ జనరల్ మహిళ
7వార్డ్ జనరల్ మహిళ
8వార్డ్ జనరల్ మహిళ
14వార్డ్ జనరల్ మహిళ
15వార్డ్ జనరల్ మహిళ
17వార్డ్ జనరల్ మహిళ
21వార్డ్ జనరల్ మహిళ
34వార్డ్ జనరల్ మహిళ
35వార్డ్ జనరల్ మహిళ
36వార్డ్ జనరల్ మహిళ
42వార్డ్ జనరల్ మహిళ
1వార్డ్ జనరల్
5వార్డ్ జనరల్
6వార్డ్ జనరల్
22వార్డ్ జనరల్
23వార్డ్ జనరల్
25వార్డ్ జనరల్
27వార్డ్ జనరల్
38వార్డ్ జనరల్
39వార్డ్ జనరల్
41వార్డ్ జనరల్

Advertisement

Next Story

Most Viewed