- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్వీయ నిర్బంధంలో కమల్ ఫ్యామిలీ
by Shamantha N |

X
లోకనాయకుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ లండన్ నుంచి ముంబయికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె తల్లిందండ్రులు కమల్ హాసన్, తల్లి సారిక, చెల్లెలు అక్షర హాసన్ వేర్వేరు ఇండ్లస్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ విషయాన్ని శృతిహాసన్ స్వయంగా వెల్లడించారు. ఇలా ఒక ఇంట్లో ఒంటరిగా ఉండటం తనకు కష్టమేమీ కాదని, అందరిలానే తాను ఉండగలనని శృతిహాసన్ అన్నారు.
Tags: self isolation, shruti hasan family, recently coming fron london
Next Story