- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో సాయంత్రం 4 గంటల వరకే
by Shyam |

X
దిశ, మెదక్: కరోనా రోజురోజుకు విజృంభిస్తుడటంతో సిద్దిపేట వ్యాపారస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. ఈ మేరకు ఆదివారం దుకాణాదారులు సిద్దిపేట రైస్‌మిల్ అసోసియేషన్ భవన్‌లో సమావేశమయ్యారు. వారం రోజులపాటు సాయంత్రం నాలుగు గంటల వరకే దుకాణాలు తెరవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో బచ్చు రమేష్, కొత్తకొండ రాజు, కొమురవెల్లి బుచ్చయ్య, గంప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story