- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెపోటిజంపై శిల్ప కామెంట్స్
by Jakkula Samataha |
X
నెపోటిజం.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బంధుప్రీతి గురించి భారీ చర్చ నడుస్తుండగా.. అసలు దాని గురించి పట్టించుకోనని చెప్తోంది శిల్పా శెట్టి. నెపోటిజం గురించి ఒకరికున్న అభిప్రాయాన్ని నేను తప్పు పట్టడం లేదన్న శిల్ప.. తను ఔట్‌సైడర్ అయినా సరే ఇంత దూరం రాగలిగానంటే కృషి, పట్టుదలే కారణమని చెప్పింది.
‘విధి కన్నా నెపోటిజం అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుందంటే మాత్రం ఒప్పుకోను. నీకు శక్తి ఉండి, నువు అనుకున్న గమ్యం చేరాలంటే పోరాడుతూనే ఉండాలి. అలాంటప్పుడు ఏ ఒక్కరు కూడా నీ లక్ష్యం చేరకుండా ఆపలేరని’ అంటోంది శిల్ప. 1992లో బాజీగర్ సినిమాతో బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తను ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం తన హార్డ్ వర్క్ మాత్రమే అని తెలిపింది.
Advertisement
Next Story