- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహా శివరాత్రికి శర్వానంద్ ‘శ్రీకారం’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్నమూవీకి కిశోర్.బి. దర్శకులు కాగా, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘భలేగుంది బాలా’ ‘సందల్లే సందల్లే’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది మూవీ యూనిట్.
Advertisement
Next Story