లవర్‌తో హీరోయిన్ అండర్ వాటర్ ఫొటో షూట్!

by  |
లవర్‌తో హీరోయిన్ అండర్ వాటర్ ఫొటో షూట్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటి శరణ్య.. ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. లేటెస్ట్ పోస్టింగ్‌తో సోషల్ మీడియా అటెన్షన్‌ను క్యాచ్ చేయడమే కాదు.. వావ్ అనిపించింది. ఇంతకీ పోస్ట్‌లో ఏముందనేగా? బాయ్ ఫ్రెండ్‌తో కలిసి అండర్ వాటర్ ఫొటోషూట్‌లో పాల్గొన్న శరణ్య.. ఇందుకు సంబంధించిన లవ్‌లీ అండ్ రొమాంటిక్ పిక్స్‌ను తన ఎకౌంట్‌లో షేర్ చేసింది. అంతేకాదు, ఈ పోస్ట్ ద్వారానే తను రాహుల్‌ సుదర్శన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది.

https://www.instagram.com/p/CEjoqRip_Tx/?utm_source=ig_web_copy_link

‘ప్రేమ అనేది ప్రకృతి శక్తులు, ప్రపంచం యొక్క కొలతల మధ్యే ఉండిపోదు.. ప్రేమ తన మార్గాన్ని కనుగొంటుంది.. శాశ్వత కీర్తిని పొందుతుంది’ అంటూ రాహుల్‌తో ఉన్న బంధాన్ని పంచుకుంటూ పిక్స్ షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ ఫొటోషూట్ అదిరిపోగా.. రాహుల్, శరణ్య ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్‌’లా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. లైఫ్ లాంగ్ ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.



Next Story

Most Viewed