- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటీటీలే బెటర్ ఆప్షన్ : శేఖర్ కపూర్
కరోనా మహమ్మారి సినిమా ఇండస్ట్రీని చాలా దెబ్బ తీసింది. ఇప్పటికీ థియేటర్లు ఓపెన్ కాక.. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కు నోచుకోవడం లేదు. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు నిర్మాతలు థియేటర్ల ప్రారంభం కోసం ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఆర్థిక ఇబ్బందులతో చేసేదేమీ లేక ఓటీటీలో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఈ విషయమై నిర్మాతలకు సూచనలిస్తూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్. ఏడాది గడిచినా సరే, థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఓపెన్ అయినా.. జనాలు లేక మొదటి వారంలో రూ.100 కోట్లకు పైగా నష్టం చవిచూడాల్సి వస్తుందన్నారు. అంటే థియేట్రికల్ స్టార్ సిస్టమ్ అనేది చనిపోతుందన్నారు శేఖర్ కపూర్. ఈ పరిస్థితుల్లో నిర్మాతలు, స్టార్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఆశ్రయించడం బెటర్ అని సలహా ఇస్తున్నారు. లేదంటే సొంత యాప్‌ల ద్వారా సినిమాను ప్రసారం చేసుకోవచ్చని చెబుతున్నారు. టెక్నాలజీ అనేది చాలా సింపుల్ అని.. యూజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Theatres are not going to open for atleast a year. So all hype around first weeks bussiness of 100+ crores is dead. So the theatrical Star System is dead.
Stars will have to go to existing OTT platform or stream films themselves through their own apps. Technology is quite simple— Shekhar Kapur (@shekharkapur) July 14, 2020
ఇది వినడానికి చాలా బాగుందన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఒక యుగానికే డూమ్స్ డే ప్రెడిక్షన్ లా ఉందన్నారు.