- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చౌటుప్పల్‌లో ఏడు కరోనా కేసులు
by Shyam |

X
దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 17 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేగాకుండా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బాధిత వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపే పనిలో పడ్డారు.
Next Story