- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మిర్యాలగూడలో ఏడు కరోనా కేసులు
by vinod kumar |

X
దిశ, మిర్యాలగూడ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ భారీగా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన మొదలైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా ఇవాళ ఒకరు మృతిచెందారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు నిర్దారించారు. కాగా పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story