- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పు చేశానని ఒప్పుకున్న హీరో ధనుష్ బ్రదర్
దిశ, సినిమా: సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్(యుగానికి ఒక్కడు). కార్తీ, ఆండ్రియా, రీమా సేన్ ప్రధానపాత్రల్లో వచ్చిన చిత్రం 2010లో రిలీజ్ కాగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ ధనుష్‌తో ప్లాన్ చేసిన సెల్వ రాఘవన్.. మూవీ గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. ఆయిరత్తిల్ ఒరువన్ మూవీ యాక్చువల్ బడ్జెట్ రూ. 18 కోట్లు కాగా.. సినిమాకు హైప్ క్రియేట్ చేసేందుకు రూ. 32 కోట్ల మెగా బడ్జెట్‌తో సినిమా రూపొందించామని ప్రకటించామన్నారు. ఇది నిజంగా తెలివితక్కువ పని, ఎందుకంటే యాక్చువల్ బడ్జెట్ కలెక్ట్ చేసిన మూవీ యావరేజ్‌గా నిలిచిపోయిందన్నారు. తద్వారా ఎలాంటి పరిస్థితులెదురైనా సరే ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదని నేర్చుకున్నట్లు తెలిపాడు.
The actual budget of #aayirathiloruvan was 18 crores. But we decided to announce it as a 32 crore film to hype it as a mega budget film. What stupidity! Even though the film managed to collect the actual budget it was regarded as average! Learnt not to lie whatever the odds are!
— selvaraghavan (@selvaraghavan) August 19, 2021