- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
20 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత..!

X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా కొనసాగుతోంది. బోధన్ మండలంలోని మందర్నా ఇసుకను క్వారీ నుంచి తరలిస్తున్న 20 ట్రాక్టర్లను శనివారం తహశీల్దార్ గఫర్ మియా గుర్తించారు. వీటికి సరైన బిల్లులు లేకపోవడంతో ట్రాక్టర్లను సీజ్ చేసి తహశీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు గఫర్మియా పేర్కొన్నారు.
Next Story