- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో తెలంగాణ మద్యం భారీగా పట్టివేత
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మద్యం భారీగా పట్టుబడింది. తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 343 మద్యం సీసాలు, లక్షా 4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒక కారు, ఆటో, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో కూడా మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 284 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Next Story