- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇతని ఆలోచనకు సలాం కొడుతున్న నెటిజన్లు…
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా తల్లిదండ్రులు చదువుకోమంటేనే బుక్కు ముట్టని విద్యార్థులు ఉన్న ఈ కాలంలో, ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. మరోపక్క చదువుకుంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. తన కుటుంబ పోషణకు ఎటిఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, రాత్రి కస్టమర్ల తాకిడి తక్కువ ఉన్న సమయంలో అక్కడే చదువుకుంటున్నాడు.
ఈ సీన్ చూసిన వారెవరో ఫోటో క్లిక్ మనిపించగా.. ఓ ఐఏఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఇతని ఆలోచనకు సలాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Next Story