- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపు..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో 49మంది అభ్యర్థులు ఎలిమినేషన్‌కు గురవ్వగా.. బీజేపీకి- 217, టీఆర్ఎస్ – 232, స్వతంత్ర అభ్యర్థి నాగేశ్వర్-137, కాంగ్రెస్ చిన్నారెడ్డి -115 ఓట్లు లభించాయి.
49 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి లభించిన మొత్తం ఓట్లు చూసుకుంటే.. బీజేపీ-1,04,885, టీఆర్ఎస్ – 1,12,921, నాగేశ్వర్ – 53,747, కాంగ్రెస్ -31,669 ఓట్లు సాధించింది.
Next Story