- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మీకు మరో అవకాశం లభించింది
by Harish |

X
దిశ, వెబ్ డెస్క్: సెబీ మరో నిర్ణయం తీసుకున్నది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది. అదేమిటంటే.. కంపెనీలు ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు మరో విడత గడువునిచ్చింది. మార్చి త్రైమాసికం ఫలితాలు(2019-20లో చివరి త్రైమాసికం), అదేవిధంగా 2019-20 ఆర్థిక సంవత్సరం ఫలితాల వెల్లడికి జూలై వరకు గడువు ఇచ్చింది.
Next Story