- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుమలలో గాలింపు.. చిరుత ఎక్కడా..?
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలోని ఘాట్ రోడ్డులో చిరుత కోసం గాలింపు కొనసాగుతోంది. సైరన్ మోగిస్తూ చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత నిన్న ఆరుగురిపై దాడి చేయడంతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొండపైకి బ్యాచ్, బ్యాచ్ లుగా ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కాగా, ఇంతకుముందుకు కూడా పలుసార్లు తిరుమలలో చిరుత దాడులు చేసిన విషయం విధితమే.
Next Story