ఏపీలో స్కూల్స్ రీఓపెన్ 

by srinivas |
ఏపీలో స్కూల్స్ రీఓపెన్ 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఆరు నెలల తర్వాత సోమవారం పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ స్కూళ్లలో ఏర్పాట్లు చేశారు. క్లాస్ రూమ్ కి వచ్చిన వెంటనే ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేశారు. పేరెంట్స్ నుంచి అంగీకార పత్రం చూయించిన తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. కాగా 9,10 వ తరగతి విద్యార్థులకు మాత్రమే స్కూల్స్ కి అనుమతి కల్పిస్తున్నారు.

Advertisement

Next Story