- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మార్చి 31వరకు స్కూల్స్, కాలేజీలు బంద్

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. పూణేలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదే సమయంలో కోచింగ్ సెంటర్లు, ఫంక్షన్లకు 50 శాతం కెపాసిటీతో హాజరు కావచ్చు అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు.
Next Story