ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఇంట్లో విషాదం

by Anukaran |
ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఇంట్లో విషాదం నెలకొంది. గతకొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుభాష్ చంద్రబోస్ భార్య పిల్లి సత్యనారాయణమ్మ మృతిచెందారు. హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


Advertisement
Next Story

Most Viewed