- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ICUలో చికిత్స
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ సీనియర్ నటుడు సత్యజిత్(71) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన బెంగళూరులోని బోరింగ్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఇటీవలే ఆయనకు పచ్చకామెర్లు సోకాయి. ఈ క్రమంలోనే సత్యజిత్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే.. ఆయనకు బీపీ, మధుమేహం కూడా ఉండడంతో శరీరం చికిత్సకు స్పందించడం లేదని సత్యజిత్ కుమారుడు ఆకాశ్‌జిత్ తెలిపారు. చికిత్స ఖర్చుల నిమిత్తం ఫిలిం చాంబర్, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సత్యజిత్ 650కిపైగా కన్నడ సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతోపాటు నెగటివ్ పాత్రల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Advertisement
Next Story