- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సర్వశిక్షా అభియాన్‌కు రూ.165 కోట్లు రిలీజ్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : సర్వశిక్షా అభియాన్‌కు తెలంగాణ ప్రభుత్వం 165 కోట్ల 77లక్షల 38వేల రూపాయలను శుక్రవారం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రిలీజ్ చేసినట్టు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story