- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఉచితంగా మీరు ఈ ఆటోలో ప్రయాణం చేయొచ్చు.. ఒక్క రూపాయి కూడా తీసుకోరు
ఉచితంగా మీరు ఈ ఆటోలో ప్రయాణం చేయొచ్చు.. ఒక్క రూపాయి కూడా తీసుకోరు

X
దిశ, నిర్మల్ రూరల్: ఉచితంగా ప్రయాణించేందుకు ఆటోలు ఏర్పాటు చేసిన సర్పంచ్ బోజవ్వ-బాపురెడ్డిలను భక్తులు ప్రశంసిస్తున్నారు. నిర్మల్ జిల్లా మమడ మండలంలో జరిగే కొరిటికల్ భీమన్న జాతర కోసం వచ్చే భక్తుల కోసం ఉచితంగా మూడు ఆటోలను ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దీంతో భక్తులు గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సర్పంచ్ ని అభినందిస్తున్నారు.
Next Story