- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సంతోష్ బాబు పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు
by Shyam |

X
భారత్-చైనా సరిహద్దులో సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం వెల్లడైన పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు బయటపడ్డాయి. అత్యంత క్రూరంగా కల్నల్‌పై దాడి చేసి, మెడ భాగంలో తీవ్రంగా చైనా సైనికులు గాయపరిచారు. అంతేగాకుండా నిరాయుధులుగా ఉన్న భారత సైన్యంపై మేకులు, ఇనుపరాడ్లతో డాడి చేశారు. వ్యూహం ప్రకారం చైనా సైనికులు దాడి చేయడంతోనే 20 మంది భారత సైనికులు మృతిచెందారు. సంతోష్ బాబు ముఖంపై కమిలిన గాయాలు ఉన్నాయి. భారత సైన్యంపై చైనా సైనికులు అత్యంత క్రూరంగా దాడి చేశారని పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టం అయ్యింది.
Next Story