- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాళ్లకు నచ్చనందుకే తొలగించారు : మంజ్రేకర్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎవరినీ కావాలని కించపరచలేదని ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. అయితే, తనను కామెంటేటర్‌గా తొలగించిన విషయం తెలియగానే షాక్ కు గురయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.
దీనికి కారణం.. కొందరు ఆటగాళ్లకు నచ్చకపోవడం వల్లే కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించినట్లు ఒక బీసీసీఐ అధికారి ఫోన్ చేసి చెప్పారని సంజయ్ వివరించారు. ఇదిలాఉండగా తనను తిరిగి కామెంటరీ ప్యానెల్‌లోకి తీసుకోవాల్సిందిగా తాజాగా మంజ్రేకర్ బీసీసీఐకి లేఖ రాశారు.
Advertisement
Next Story