- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అధిర లుక్ అదిరింది..

X
బాహుబలి తర్వాత పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న సౌత్ ఇండియన్ ఫిల్మ్ కేజీఎఫ్2. కన్నడ హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చాప్టర్ 2 అక్టోబర్‌లో రిలీజ్ కానుండగా, బుధవారం అధిర పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ లుక్ విడుదల చేశారు. సంజయ్ దత్ పుట్టినరోజు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.
Next Story