కరోనాను అరికడదాం.. ప్రాణాలు కాపాడుదాం

by Shyam |
కరోనాను అరికడదాం.. ప్రాణాలు కాపాడుదాం
X

దిశ, మహబూబ్ నగర్: గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో దోమల నివారణ కోసం శానిటైజర్ రసాయనాన్ని హైపో సొల్యూషన్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చైర్మెన్ బీఎస్ కేశవ్‌లు ప్రారంభించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రతిఇంటికీ దగ్గర ఉన్నటువంటి మురుగు కాలువలు దుర్వాసన తీసేయడం నీటిని శుద్ధి కరిగించడం, రోడ్లు ఉపరితల పరిసరాలలో ఉన్న వైరస్‌ను నియంత్రించ్చేందుకు శానిటైజర్‌ హైపో సొల్యూషన్‌ను పిచికారీ చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముందుగా దోమలను నివారణ కోసం రసాయనాన్ని పిచికారీ చేయడం జరుగుతుందనన్నారు. అలాగే బ్లీచింగ్ పౌడర్, సున్నం వేయడం జరుగుతుందన్నారు.

TAGS : Sanitizer, spray,hypo solution, VILLAGES wards, MAHABOOBNAGAR, CORONA VIRUS



Next Story

Most Viewed