‘ప్యాడెడ్ బ్రాస్.. కాంటాక్ట్ లెన్స్..’ ప్యూర్ ఫ్రీడమ్‌పై హీరోయిన్ కామెంట్

by Jakkula Samataha |   ( Updated:2023-08-11 09:20:34.0  )
‘ప్యాడెడ్ బ్రాస్.. కాంటాక్ట్ లెన్స్..’ ప్యూర్ ఫ్రీడమ్‌పై హీరోయిన్ కామెంట్
X

దిశ, సినిమా : హీరోయిన్ సమీరా రెడ్డి బాడీ పాజిటివిటీ పోస్టులు ఫాలోవర్స్‌ను ఇన్‌స్పైర్ చేస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఇంపర్‌ఫెక్షన్‌లోనూ హ్యాపీగా ఎలా ఉండాలనే థాట్స్‌తో ఉండే సమీరా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు ఎప్పటికప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంటుండగా.. ప్యూర్ ఫ్రీడమ్ అంటే ఏంటో చెప్తూ తను చేసిన లేటెస్ట్ పోస్ట్ ఆకట్టుకుంటోంది. అన్ రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్‌ను ఓవర్ కమ్ చేయడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుపుతూ వీడియో షేర్ చేసింది. ‘ప్యాడెడ్ బ్రాస్, కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్, ఎయిర్ బ్రష్డ్‌తో కూడిన పర్‌ఫెక్ట్ పిక్చర్స్.. అందరినీ ఇంప్రెస్ చేస్తూ అలాంటి అవాస్తవిక ప్రపంచంలో కాకుండా, ఎవరికీ ఎలాంటి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేని, నాలాగా నేనుండే స్వచ్ఛమైన స్వేచ్ఛా ప్రపంచంలో బతకడం ఆనందంగా ఉంది’ అని తెలిపింది.

Advertisement

Next Story