- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవి కాలం ఈ నెల 30తో ముగియడంతో సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈయన అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సమీర్ శర్మ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ఉమ్మడి ఏపీలో ఆప్కో సీఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఎల్‌ఈజీ వైస్ చైర్మన్, సభ్య కార్యదర్శిగా ఉన్నారు.
Next Story