- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరిది కోసం వదిన ఆరాటం
దిశ, వెబ్ డెస్క్ : కుటుంబ సభ్యుడు అపజయాల పాలవుతుంటే.. విజయం కోసం కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తుంది. అతడు విజయం సాధించే వరకు వెన్నంటి ప్రొత్సాహాన్ని అందిస్తుంది. ఇదే మాదిరిగా అక్కినేని సమంత తన మరిది అఖిల్ విజయం కోసం పరితపిస్తోంది. ఇండ్రస్ట్రీలో సరైన విజయం లేక అఖిల్ చతకిల పడిపోతున్నాడు. అతడికి బ్లాక్ బ్లాస్టర్ మూవీని అందించాలని సమంత కంకణం కట్టుకున్నట్టుంది.
యంగ్ డైరెక్టర్లు రాజ్, డీకేలు నిర్మించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ వెబ్ సిరీస్‌తో సమంతతో మంచి పరిచయం పెంచుకున్న డైరెక్టర్లు రాజ్, డీకేలు.. వారు తీయాలనుకుంటున్న ఓ సినిమా కథను ఆమెకు వినిపించగా చాలా ఇంప్రెస్ అయిందట. అయితే ఈ కథ తన మరిది అఖిల్‌కు అయితే బాగా సెట్టవుతుందని చెప్పిందట. అలా ఈ యాక్షన్ సినిమాను అఖిల్‌కు వచ్చేలా చేయడంలో సామ్ కీలక పాత్ర పోషించిందని సమాచారం. మరి ఈ ఆఫర్ తోనైనా అఖిల్ విజయం సాధించి వదిన ఆంకాంక్షను నెరవేరుస్తాడేమో చూడాలి మరి..!