- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా జీవితం శిథిలమైపోయింది.. ఎట్టకేలకు నోరు విప్పిన సమంత
X
దిశ, సినిమా: సమంత మరోసారి తన వ్యక్తిగత జీవితంపై స్పందించింది. ఫేమస్ మీడియా పర్సనాలిటీ అనుపమ చోప్రా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఈ ఏడాది తన జీవితానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కెరీర్ .. పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఒక్క సంఘటనతో తన జీవితం శిథిలమైపోయిందని బాధపడింది. ప్రతీ ఒక్కరికీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కానీ ఎదుటివారి నిర్ణయానికి కూడా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా యాక్సెప్ట్ చేస్తానన్న ఆమె.. విడాకుల తర్వాత బలహీనంగా మారిపోయానని, ఒకానొక దశలో చనిపోతానేమోనని భయపడ్డానని చెప్పింది. కానీ ఈ ఘటన తర్వాతే తను ఎంత శక్తివంతురాలినో అర్థమైందని చెప్పింది.
గతంలో థ్రిల్ ఇచ్చేది.. ఇప్పుడు చేద్దామన్నా బలం లేదు : బాలీవుడ్ బ్యూటీ
Advertisement
Next Story