- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది అది పెంచాలని సల్మాన్ ఖాన్ డిమాండ్
by Shyam |
X
దిశ, సినిమా : బాలీవుడ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 15’ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కానుండగా.. హోస్ట్‌గా మళ్లీ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కే బాధ్యతలు అప్పగించారు నిర్వాహకులు. దీంతో ఈ సీజన్ రెమ్యునరేషన్ పెంచాలని సల్మాన్ డిమాండ్ చేయగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. MS ఎడ్యుకేషన్ అకాడమీ నివేదిక ప్రకారం గత సీజన్ కోసం రూ.450 కోట్లు చెల్లించిన నిర్వాహకులు.. ఈ సారి రూ.500 కోట్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2010 నుంచి ఈ షోకి హోస్ట్‌గా కొనసాగుతున్న సల్లూ భాయి TRP రేటింగ్ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఈ కార్యక్రమానికి సల్మాన్ పర్యాయపదంగా మారాడు. ఇక ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ OTT ముగిసిన వెంటనే ఈ షో ప్రీమియర్ ప్రారంభిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
Advertisement
- Tags
- Bigg Boss 15
Next Story