- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎవరో చెబితే జగన్ అలా చేయలేదు: వైసీపీ నేత సజ్జల
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజలకు అవకాశం కల్పిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఎస్సీ, బీసీ, ఓసీలకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే విషయంలో కానీ, వేరే పదవుల విషయంలో కాని ఎవ్వరూ జగన్ మోహన్ రెడ్డికి చెప్పలేదని, జగన్ నిబద్ధతతోనే ఆలోచనలు చేశారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామి మేరకు అన్ని కులాలకు న్యాయం చేయడమే జగన్ లక్ష్యమని సజ్జల కొనియాడారు.
Next Story