- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైఫ్ అలీ, కరీనా కపూర్ లపై ఘోరమైన ట్రోల్స్.. అసలేం జరిగిందంటే ?
by Shyam |
X
దిశ, సినిమా : సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. గతంలో తమ ఇద్దరు కొడుకులు తైమూర్, జెహ్ పేర్ల విషయంలో దారుణంగా విమర్శల పాలైన సంగతి తెలిసిందే. కాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన సైఫ్.. ఈ ప్రపంచం అందరికీ ఈక్వల్ ప్లేస్ కాదని, ప్రజలందరూ ఒకేవిధంగా సంతోషంగా ఉండలేరని అన్నాడు. తాము విశేషమైన, మంచి వ్యక్తులు అనుకుంటున్నామన్న ఆయన.. ట్యాక్స్ చెల్లిస్తూ లీగల్ పీపుల్‌గా బతుకుతున్నామని తెలిపాడు.
ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు కష్టపడతామని, ఈ ప్రపంచానికి అనుకూలమైన మొత్తాన్ని అందిస్తామన్న స్టార్ హీరో.. నెగెటివ్ పీపుల్ గురించి మాట్లాడటం విలువైంది కాదన్నాడు. అలాంటి వారిని పట్టించుకోవడం టైమ్ వేస్ట్ అని అభిప్రాయపడ్డాడు. అయినా ఇలాంటి నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ తమనేమీ చేయలేవన్నాడు సైఫ్.
Advertisement
Next Story