- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివమెత్తిన సాయిపల్లవి.. వైరల్ లుక్
దిశ, సినిమా : టాలెంటెడ్ సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తను నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నాని హీరోగా నటించిన సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకులు కాగా, నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాంప్రదాయ బెంగాళ్ చీరకట్టులో త్రిశూలం పట్టుకుని ఉన్న సాయిపల్లవి.. పెద్ద బొట్టు, ముక్కు పుడకతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ లుక్ సాయి పల్లవి నుంచి వస్తున్న మరో యూనిక్ క్యారెక్టర్ అని అర్థమవుతుండగా.. హైదరాబాద్‌లోనే 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ సెట్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసినట్లు సమాచారం. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి ఇందులో మరో హీరోయిన్ నటిస్తుండగా, ఇప్పటికే రిలీజైన నాని ఫస్ట్ లుక్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందిస్తున్నారు.
https://twitter.com/NameisNani/status/1391251193066708994?s=20