‘ఎస్ 5- నో ఎగ్జిట్’ టీజర్ రిలీజ్

by Anukaran |   ( Updated:2020-12-20 10:27:00.0  )
‘ఎస్ 5- నో ఎగ్జిట్’ టీజర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: డాన్స్ మాస్టర్ సన్నీ కోమలపాటి దర్శకుడిగా మారిపోయారు. ‘ఎస్5 – నో ఎగ్జిట్’ అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చేస్తున్న సినిమాలో సాయి కుమార్, అలీ, నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ కీలక పాత్రల్లో నటించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమాను సాగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గౌతమ్ కొండెపూడి నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం మూవీకి ప్లస్ కానుంది. కాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో ‘ఎస్ 5’ చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్, ఐరా క్రియేషన్స్ నిర్మాత ఉషా మూల్పూరి, దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు.

‘రెడ్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

Advertisement

Next Story