- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ముసాయిదా ఆలస్యం..!
దిశ, వరంగల్ తూర్పు: మీ ఇష్టాతి రీతిగా విభజన చేస్తే రేపు ఓట్లు, సీట్లు ఎట్లా వస్తాయి.. మళ్లీ అధికారంలోకి రావాలంటే మేము చెప్పినట్లే చేయాలి.. లేకపోతే మీ ఇష్టం..అంటూ అధికారపక్ష ఎమ్మెల్యేల తీవ్ర ఒత్తిడే ముసాయిదా ఆలస్యానికి కారణంగా ప్రచారం సాగుతోంది. తోక ఆడించిన మాజీ కార్పొరేటర్లకు చెక్ పెట్టడంతోపాటు తమకు అనుకూలంగా ఉన్న వారిని గెలిపించేలా వ్యూహాలు రచించినట్లు వినికిడి. రానున్న ఎన్నికల్లో పక్క డివిజన్‌లోని బ్లాక్‌లను తమ డివిజన్‌లో కలపడం ద్వారా ఓట్ల లబ్ధి పొందడంలాంటి మార్పులను ముసాయిదా తయారీలో చేసినట్లు తెలిసింది.
సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు అధికారపక్ష నేతల కన్నుసన్నల్లోనే ముసాయిదా రూపొందించారు. సాయంత్రం అధికారులు వరంగల్‌కు చేరినా అక్కడితో సీన్ ముగియలేదు. ముసాయిదాపై మాజీ కార్పొరేటర్లకు సమాచారం తెలియడంతో వారు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి తేవడంతో వారికి అనుకూలంగా కొని మార్పులు చేయడం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చేర్పులు, మార్పుల కారణంగా రాత్రి 10.30గంటల తర్వాత ముసాయిదాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ముసాయిదా విడుదలకు కొద్ది నిమిషాల ముందు కూడా పలు మార్పులపై ఓ మంత్రి కలెక్టర్‌కు ఫోన్ చేసినట్లు సమాచారం. కాగా డిలిమిటేషన్‌ను అధికారపక్ష నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
వివరాలు లేకుండానే…
ముసాయిదాలో సమగ్ర వివరాలు లేకుండానే విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రతి డివిజనులో జనాభా ఎంత.. ఓటర్లు ఎంతమంది అన్న సమాచారమే ఇవ్వలేదు. దీనికితోడు పలు డివిజన్ల రెవెన్యూ బ్లాకులు, ఇంటినెంబర్లు లేకుండానే కాలనీ పేర్లతోనే సరిపెట్టారు. మహా నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 6.53 లక్షల ఓటర్లు ఉన్నట్టు లెక్క చెబుతున్నా ఏ డివిజన్‌లో ఎంత మంది ఉన్నారో పక్కా సమాచారం అందించలేదు.
డీలిమిటేషన్ ప్రకారం డివిజన్ల వారీగా వివరాలు..
డివిజన్ బౌండరీ (ఇంటినెంబర్, వార్డు, బ్లాక్)
1 27/9,10, 52/1, 52/4, 28/1,28/4(పి), 32/1, 32/4
2 51/1 , 51/6, 28/4(పి), 28/5, 54/1, 54/6
3 47/1,47/5,49/1,2,3, 50/1,2,3,4,5
4 3/7(పి), 3/9(పి), 3/14(పి), 3/15(పి), 3/16(పి)
5 3/10,11, 3/14(పి), 4/1,2,3, 4/6(పి), 5/1(పి), 5/2(పి)
6 5/2(పి), 5/3(పి), 5/6,7,8,9, 5/10(పి), 5/11(పి)
7 6/1,2,3,4, 6/7,8, 7/1(పి), 7/2
8.4/4,5,6,7,8,9,10, 3/3,5,6,7,8,12,13
9 3/1(పి), 3/2(పి), 3/4(పి), 3/7(పి), 3/9(పి), 3/16
10 3/1,2, 3/4(పి), 6/4,5,6, 7/2(పి), 7/3,4, 7/7(పి),
11 3/15(పి), 3/16(పి), 7/7(పి), 15/1,2,3,4
12. దేశాయిపేట(పి), కొత్తవాడ(పి), డాక్టర్స్ కాలనీ 1,2, లక్ష్మి మెగా టౌన్ షిప్
13. దేశాయిపేట(పి), ఎంహెచ్ నగర్, నవయుగ కాలనీ, ఎల్‌బీ నగర్(పి), టీచర్స్ కాలనీ, టెలికాం కాలనీ, శ్రీనివాస కాలని
14.46/1,2,3,4,5,6,7,8,9,10,11
15. 36/1(పి), 36/2(పి), 36/3(ప), 36/4(పి), 36/5(పి), 36/6(పి), 36/7(పి), 36/8(పి), 36/9(పి), 43/1(పి), 48/1(పి), 48/2(పి), 48/3(పి), 48/4(పి), 48/5(పి),
16.45/1,2,3,4,5,7,8,9,10,11,12,13,14, 44/1,2,3,4,5,6,7
17.41/1,2,3,4, 37/1,2,3, 38/1,2,3, 42/1,2, 66/1,2,3,4,5,6
18. 11/1(పి), 11/2(పి), 11/3(పి), 11/4(పి), 11/5(పి), 11/6(పి), 11/7,8,9,10
19 11/18(పి)
20 11/18(పి), 11/19,21,22
21.11/23(పి), 11/22(పి)
22.11/22,24,2526,27,28,29
23.11/25,26,27,28,30
24.13/3,4, 12/1,2,4,5
25.14/3
26.9/2,5, 10/1,4,5,9,12,13
27.9/1,6,8,9,10, 12/1
28.12/5,7,8, 8/5,6,7,15/10
29.15/5,6,7,8,9,10,11
30. 7/1(పి), 1/8, 1/7
31. 23/1,2,3,4,5,6, 1/9(పి), 1/7(పి))
32 .16/1(పి))
33. (పి) (16/1(పి), 16/2(పి), 16/3(పి), 16/6(పి))
34. శివనగర్(పి), వాల్‌మార్ట్ ఏరియా, శివనగర్ ఎస్‌బీఐ
35 చింతల్ రోడ్డు, శివనగర్(పి), పుప్పాలగుట్ట
36. 16/11,16/7(పి), 16/8(పి), 16/12
37. పెరుకవాడ, గణేష్ నగర్, ఖిలావరంగల్ పడమర కోట
38.19/5,10,11, 20/2,3,4,8
39. ఫోర్ట్ రోడ్డు, శివనగర్, మసీద్-ఇ-మహబూబ్‌ఖాన్ ఏరియా, ఖిలా వరంగల్ దక్షిణ భాగం
40.ఉర్సు గుట్ట, ఉర్సు బొడ్రాయి, గొల్లవాడ
41.కాశికుంట, నాగేంద్ర నగర్, విశ్వనాథ్ కాలని, శంబునిపేట
42 రంగసాయిపేట, తెలంగాణ నగర్, శ్రీసాయినగర్, నాయుడి పెట్రోల్ పంపు
43.33/1,2,3,4,5,6,7 34/1,2, 40/1,2,3,4,5,6,7,18
44 33/5(పి), 33/6(పి), 33/7, 39/1,2,3,4,5
45.58/1,3, 62/1, 63/1, 59/1,2,3,4,5,6,9
46 30/1, 30/2(పి), 30/9,10,57/1,2,3,4,5,6,7
47.1/2,3,4,5,6,10,11, 25/8,9,10,11
48.24/1,4,5,6
49. ఫాతిమా నగర్, ఎన్ ఐటీ, రెవెన్యూ కాలనీ, లోటస్ కాలనీ, బందన్ చెరువు, ఇందిరమ్మ గృహాలు
50. 1/7(పి), 1/9
51.2-5-1, 2-5-705, 2-5-813, 2-5-913, 2-6-1, 2-6-1157, 2-6-1533, 2-6-1578
52. 2-1-736, 2-1-872, 2-2-1, 2,2,539, 2-3-1, 2-4-1, 2-4-1204
53. 2/1(పి), 2/2(పి), 2/11, 2/12(పి), 35/5(పి), 35/6(పి), 55/2(పి),
54. 5/11(పి), ,5/12
55. 2/112(పి), 31/1(పి), 35/3(పి), 35/4(పి), 35/5(పి), 55/1(పి), 55/2(పి), 55/3
56. 2/9(పి), 35/1(పి), 35/2(పి), 35/3(పి), 35/4(పి), 35/5(పి), 35/6(పి), 35/7, 31/3(పి),
57.2/1(పి), 2-4-742, 2-9-1, 2-9-197, 35-6-600, 36-6-842
58.2-8-280, 2-8-551,2-9-383
59.2-6-1157,2-7-1, 2-7-1240, 2-8-551, 2-9-197, 2-9-383
60.2-7-1240, 2-8-1, 2-8-280చ 2-10-1, 2-10-1000, 2-10-1028
61.1/1, 2/9(పి)
62.1/2,3,4,5, 25/1, 25/2(పి), 25/4
63.1/6(పి), 25/2(పి), 25/3,5,6,7, 25/10(పి),
64.26/1,2,3,4, 64/1,2,3,4, 30/2(పి), 30/3,4,5,6,7,8
65.29/1,2,3,4,5, 31/2, 53/1,2,3, 56/1,2,3,4, 65/1,2
66.27/1,2,3,4,5,6,8,11,12,13,14