తెలుగు నేర్చుకుంటున్న రుహానీ

by Shyam |
తెలుగు నేర్చుకుంటున్న రుహానీ
X

రుహానీ శర్మ… చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. హిట్ సినిమాతో రెండో హిట్ అందుకుంది. అయినా కూడా కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం పెరగలేదు. అయినా సరే తెలుగులో తన సత్తా చూపాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది రుహానీ. అందుకే లాక్ డౌన్ సమయాన్ని తెలుగు నేర్చుకునేందుకు వినియోగిస్తుందట. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే భామ… లాక్ డౌన్ పీరియడ్ లో అధిక టైమ్ దొరకడంతో ఆన్ లైన్ లో తెలుగు క్లాసులు వింటుందట. తెలుగు సినిమాలు చూస్తూ.. డైలాగ్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేస్తుందట.

Tags: Ruhani Sharma, Chilasow, HOT, Tollywood



Next Story

Most Viewed