రుద్రప్రతాప్ లాజిస్టిక్స్ రూ.10 లక్షల విరాళం

by Shyam |
రుద్రప్రతాప్ లాజిస్టిక్స్ రూ.10 లక్షల విరాళం
X

దిశ, మేడ్చల్: కరోనా నియంత్రణకు రుద్రప్రతాప్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు చెక్కును మంగళవారం మంత్రి కేటీఆర్‌కు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో కలిసి మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ పార్లమెంట్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్-19 నియంత్రణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి వివిధ కంపెనీలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed