- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘అల్లు అర్జున్’ క్షమాపణ కోరాలి.. మీరు ఆపకపోతే కోర్టుకైనా వెళ్తాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్ : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లీగల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. టీఎస్‌ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచేలా ‘రాపిడో’ ప్రకటనలో హీరో అల్లు అర్జున్ నటించారు. అందుకోసమే ఆయనతో పాటు రాపిడో సంస్థకు లీగల్ నోటీసులిచ్చామని సజ్జనార్ స్పష్టంచేశారు.టీఎస్ ఆర్టీసీకి అల్లు అర్జున్, రాపిడో యాజమాన్యం క్షమాపణలు చెప్పాలి. ‘యాడ్ ఆపకపోతే న్యాయపరంగా ముందుకెళ్తాం’ అని ఆర్టీసీ ఎండీ హెచ్చరించారు. ప్రభుత్వరంగ సంస్థను ఎవరు కించపరిచినా కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థ టీఎస్ఆర్టీసీకి ఇలాంటి ప్రకటనలు మరింత చేటు చేస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు.
Read more:
అల్లు అర్జున్‌కు షాక్.. లీగల్ నోటీసులిచ్చిన సజ్జనార్
Advertisement
Next Story