- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు మృతి

X
దిశ, వెబ్ డెస్క్: ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వరరావు కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈడీ వెంకటేశ్వరరావు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Next Story